Thursday 28 August 2014

కేంద్ర మంత్రికి నటీమణి బెదిరింపు



కర్నాటక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ తనని పెళ్ళి చేసుకున్నాడని ..ప్రస్తుతం అతను తనని వదిలించుకోవాలనుకొని చూస్తున్నాడని..కేంద్ర మంత్రి తనని కోడలిగా అంగీకరించాలని నిన్న బెంగళూరు లో ఒక నటీమణి ఆరోపించింది.యూత్ కాంగ్రెస్ ఈ విషయమై ఆమె తరపున ధర్నా నిర్వహించింది. రాజ్ నాద్ తనయుని గొడవ సద్దుమణగకముందే ఈ గొడవ తలెత్తడం బి జె పి కి తలనొప్పిగా పరిణమించింది.కేంద్ర మంత్రి గౌడ పై తనకు గౌరవముందని తనకి న్యాయం చేయమని ఆ నటి  కోరడం తుది మెరుపు. Click here












No comments:

Post a Comment