Thursday 18 September 2014

రికార్డ్ బ్రేక్ హిట్లు వచ్చాయిట ఆ సినిమా ట్రైలర్ కి...!



విక్రం-శంకర్ కాంబినేషన్ అంటేనే ఆ క్రేజ్ వేరు.ఇటీవల హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ షావర్జ్ నెగ్గర్ ఆ సినిమా ప్రమోషన్ కోసం చెన్నైకి విచ్చేసిన విషయం తెలిసిందే.ఇంకో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఈ ఐ  సినిమా ట్రైలర్ ని ఇప్పటిదాకా యూట్యూబ్ లో 30 లక్షలమంది తిలకించారట.ఇది ఓ రికార్డ్ అంటున్నాడు సోనీ మ్యూజిక్ (సౌత్) అధినేత అశోక్ పర్వానీ .ఇలాంటి సినిమా తో మేం అసోసియేట్ కావడం మాకు గర్వకారణం  అంటున్నాడు.Click here 

No comments:

Post a Comment