Tuesday 23 September 2014

వైన్ వినియోగానికి పెద్ద పీటవేస్తున్న బెంగుళూరు



ఇటీవల జరిపిన సర్వే ప్రకారం బెంగుళూరు లో 50.5 లక్షల లీటర్ల వైన్ అమ్ముడుపోయింది.ఢిల్లీ,ముంబాయి తర్వాత మూడవ స్థానాన్ని ఆక్రమించింది.కర్నాటక రాష్ట్రం లో మొత్తం 19,700 హెక్టార్ల లో ద్రాక్ష తోటల్ని వేస్తున్నారు.సంవత్సారానికి 3.21 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది.బాగల్ కోట్,బీదర్ జిల్లాల్లో వైనరీస్ ఉన్నాయి.వైన్ ఎడ్యుకేషన్ సెంటర్ ని సర్జాపూర్ రోడ్ లో స్థాపించారు.వైన్ తయారీ,రుచి చూడ్డడం లాంటి వాటిల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారు. Click here

No comments:

Post a Comment