Friday 5 September 2014

నిత్యానంద పురుషత్వ పరీక్షకి ఇంత ఆలశ్యమెందుకు..?



మార్చి 4,2010 నాడు నిత్యానంద పై రేప్ కేసు నమోదయింది.ఆ కేసు లో Potency test జరపడానికి ఇంకా ఇంత ఆలశ్యమెందుకు అవుతోంది..అని సుప్రీం కోర్ట్ బెంచ్ బుధవారం నాడు ప్రశ్నించింది.దీని మీదనే 2011 లో, 2012 లో కూడా ఆ పిటిషినర్ మళ్ళీ పిటీషన్ ని ఫైల్ చేశారు.ఇప్పటికే 2014 లోకి ప్రవేశించాం. కర్నాటక పోలీస్ శాఖ  ఎందుకు జాప్యం చేస్తున్నదని జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్,జస్టిస్ ఎన్.వి.రమణ ల తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. Click here









No comments:

Post a Comment