Thursday, 16 October 2014

పోలీస్ ACP ని రక్తం వచ్చేలా కొట్టారు ఈ రోజు ఢిల్లీ లో.సామాన్యుడి సంగతి అటుంచితే ఈ రోజు సాయంత్రం ఢిల్లీ లోని లోఢీ క్రిమిటోరియం దగ్గర ముగ్గురు వ్యక్తులు నడిరోడ్డు మీద అమిత్ సింగ్ అనే అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలిస్ ని రక్తం వచ్చేలా కొట్టారు.మొదట ఆ అధికారి డ్రైవర్ కి ముగ్గురు రోడ్డు మీద వెళ్ళే వ్యక్తులకి గొడవ జరుగుతుండగా విడిపించడానికి వెళ్ళిన అమిత్ సింగ్ ని కూడా ముక్కు మీద,తల మీద రక్తం వచ్చేలా కొట్టారు.ఆయన్ని AIIMS కి వైద్యం నిమిత్తం తరలించారు. ఆ ముగ్గురుని అరెస్ట్ చేశారు..దానిలో ఒక స్త్రీ కూడా ఉండటం గమనార్హం.Click here  

No comments:

Post a Comment