Monday 20 October 2014

వాళ్ళు జనాభా పరంగా తక్కువే గాని దేశ ఆర్దిక వ్యవస్థనే శాసించగల దిట్టలు.



భారత దేశ ఆర్ధికవ్యవస్థలో పార్శీలకున్న స్థానం చాలా విశిష్టమైనది.సంఖ్యాపరంగా వారు మనదేశం లో కేవలం 70,000 మంది మాత్రమే ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా 1,50,000 దాకా ఉంటారని ఒక అంచనా.ఇటీవల ఈ పార్శీల నేపధ్యం గా Qissa-e-Parsi అనే అరగంట నిడివి డాక్యుమెంటరీని దివ్యా కవాస్జీ,శిల్పి గులాటి అనే మహిళలిద్దరు తీశారు.గతనెలలో ఫ్రేం ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇది ప్రదర్శింపబడింది.పార్శీల చరిత్ర లో ప్రతి గుర్తుంచుకోదగ్గ విషయాన్ని ఈ డాక్యుమెంటరీ లో రికార్డ్ చేశాము అంటున్నారు వీళ్ళు.Click here 

No comments:

Post a Comment