Sunday 26 October 2014

అలా చేయడమంటే క్రియేటివిటి ని దెబ్బతీయడమే: అమీర్ ఖాన్



సినిమా నడుస్తున్నప్పుడు ఓ పాత్ర పొగ త్రాగుతుంటేనో  లేదా మద్యం సేవిస్తుంటేనో స్క్రీన్ మీద దానికి సంబందించి ఖండిస్తున్నట్లు వేసే టైటిల్స్ ప్రేక్షకుల యొక్క మూడ్ ని చెడగొట్టడమే కాకుండా సినిమా లోని  క్రియేటివ్ వాతావరణాన్ని చెడగొడతాయని హిందీ నటుడు అమీర్ ఖాన్ అన్నారు.విధు వినోద్ చోప్రా కూడా దీన్ని సమర్దించుతూ అలాంటి అడ్వర్టైజ్ మెంట్స్ ని వేరేలా ప్రచారం చేయాలని సినిమా నడుస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ లా  చూపెడితే వ్యతిరేక ఫలితాలు కలగజేస్తాయని అభిప్రాయపడ్డారు.Click here  

No comments:

Post a Comment