Thursday 9 October 2014

సిగరెట్ తాగనిదే జీర్ణం అవదు అంటున్న హీరోయిన్



కొంతమంది తాము సిగరెట్ తాగే విషయాన్ని బాహాటంగా అంగీకరిస్తారు.కొంతమంది అంగీకరించరు. ఇక హీరోయిన్ లు సంగతి చెప్పేదేముంది.అయితే హిందీ హీరోయిన్ రాణీ ముఖర్జీ మాత్రం పొద్దుటే సిగరెట్ తాగనిదే తిన్నది అరగదు అంటున్నది. స్మోక్ చేయనిదే పొద్దునే ఏ పనీ చేయబుద్ది కాదు అంటున్నది ఈ సుందరాంగి.ఇంకా కంగనా రనౌత్ ,ప్రియాంకా చొప్రా లాంటి వాళ్ళు కూడా ఈ జాబితాలో ఉన్నారు. Click here

No comments:

Post a Comment