Friday 14 November 2014

2030 కల్లా భారత్ లో ఈ రోగులు 30 కోట్లమంది కావచ్చునని అంచనా



ప్రస్తుతం భారత్ లో 6.5 కోట్ల మంది డయాబెటిస్ రోగులున్నారని....ఈ సంఖ్య 2030 కల్లా 30 కోట్ల కి చేరుకోవచ్చునని తమిళనాడు లోని VIT యూనివర్సిటీ చాన్సలర్ జి.విశ్వనాధన్ తెలిపారు.వెల్లూరు ,తిమిరి లలో జరిగిన హెల్త్ కేంపు ల్లో ఆయన ఫాల్గొన్నారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది డయాబెటిస్ రోగులుంటే దాంట్లో ఎక్కువమంది ఆసియా,ఆఫ్రికా ఖండాల్లోనే  ఎక్కువగా ఉన్నారని,ప్రభుత్వ శాఖలు ,స్వచంద సంస్థలు నివారణకి ..ప్రజల్లో చైతన్యానికి కృషి చేయాలని ,ఆ ఉద్దేశ్యం తోనే తమిళనాడు సాంటేషన్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ శాఖతో తమ యూనివెర్సిటి కలిసి పనిచేస్తోందని విశ్వనాధన్ తెలిపారు.Click here

No comments:

Post a Comment