Monday 3 November 2014

నిన్న అమితాబ్ సైకిల్ తొక్కాడు ఈ ఊరిలో..!



ఔను..నిన్న ఆదివారం కలకత్తా నగరం లో పికు అనే చిత్రం కోసం అమితాబ్ కలకత్తా నగరం లో సైకిల్ తొక్కారు.కలకత్తా నగరం తో ఆయనకి కొన్ని సంబంధాలు లేకపోలేదు.అమితాబ్ మొదటిగా ఉద్యోగం లో చేరి ఓ కంపెనీ లో పనిచేసింది ఈ నగరం లోనే...అంతే కాదు ఆయన భార్య జయా బాధురి ది కూడా కూడా ఈ నగరమే.నిన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సినిమా షూటింగ్ కి సహకారం అందజేసింది.Click here 

1 comment:

  1. అబ్బా ఆ నగరం ఎంత పుణ్యం జేసు కుందో !!

    జిలేబి

    ReplyDelete