Thursday, 18 December 2014

ప్రతీకార దాడుల్లో 57 మంది తీవృవాదుల్ని మట్టుబెట్టిన పాక్ సైన్యంపెషావర్ దాడి తో మేలుకున్న పాక్ సైన్యం నిన్న 20 కి పైగా విమాన దాడుల్ని చేసి ఖైబర్ ప్రాంతం లోని తిరా లోయ వద్ద 57 కి మందికి పైగా తాలిబన్ మిలిటెంట్ లని మట్టుబెట్టింది.ఈ ప్రాంతం లోనే ఆత్మాహుతి దళాలకి మిలిటెంట్ లు శిక్షణ ఇస్తుంటారు.ఖైబర్-1 అనే పేరు తో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.ఒక వారం లోపులో ఉగ్రవాదుల్ని ఏరివేసే దిశగా దాడులు జరుపుతున్నారు.ఈ విషయం లో ప్రధాని నవాజ్ షరీఫ్ అనుమతినిచ్చినట్లు తెలుస్తున్నది.సైన్యం జరిపిన దాడులకి ప్రతిగానే తాము పెషావర్ దాడి జరిపినట్లు తాలిబన్లు సమర్ధించుకున్నారు.Click here

No comments:

Post a Comment