Wednesday 31 December 2014

మేరీ కోం సినిమా డ్రెస్ డిజైనర్ విషాద మరణం



మేరీ కోం సినిమా ప్రియాంకా చోప్రా నటనతో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.గత సోమవారం గోవా లో జరిగిన ఓ బీచ్ పార్టీ లో ఆ సినిమా కి డ్రెస్ డిజైనర్ గా పనిచేసిన ఇషా మంత్రి (27) ఎక్కువ డోస్ లో డ్రగ్స్ తీసుకోవడం వల్ల మరణించినట్లు నిన్న ప్రకటించారు.ఆమె కింద పడిపోయిన తరవాత కూడా మ్యూజిక్ ఆపకుండా కొనసాగించడం దారుణమని బాలీవుడ్ నటి పూజా భట్ ట్వీట్ చేసింది గోవా లోని కండోలిం బీచ్ లో సంఘటన చేసుకున్నట్లు తెలిసింది.Click here 

No comments:

Post a Comment