Saturday 17 January 2015

77 ఏళ్ళ వయసు లో 24 సంవత్సరాల అమ్మాయిని పెళ్ళాడిన ఆ రాష్ట్ర మంత్రి..!



నిన్న శుక్రవారం మణిపూర్ రాష్ట్ర  హెల్త్ అండ్ ఫేమిలీ వెల్ఫేర్ మంత్రి Phungzathang Tonsing ఒక అమ్మాయిని ఇంఫాల్ లోని బాప్టిస్ట్ చర్చ్ లో వివాహమాడారు.దీనికి ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి తో సహా ప్రముఖులంతా తరలి వెళ్ళి శుభాకాంక్షలందజేశారు. ఆ మంత్రి గారి వయసు 77 కాగా ,వధువు Thangngaihsang కి వయసు 24 ఏళ్ళు మాత్రమే.ఆమె ఓ నర్సింగ్ గ్రాడ్యుయేట్ కూడ.వధువు తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి సమ్మతించారు.Click for "I" Cinema Review 

No comments:

Post a Comment