Thursday, 8 January 2015

సచిన్ టెండూల్కర్ మీద ఈ ఏడాది సినిమారాబోతున్నది..ఇంతకీ డైరెక్టరెవరో తెలుసా..?



ఎట్టకేలకు ముంబాయి కి చెందిన 200 నాటవుట్ అనే సంస్థ సచిన్ టెండుల్కర్ జీవితం మీద సినిమా తీయబోతున్నది ఈ సంవత్సరం లోనే..!ఒక ఏడాదిగా చాలా కసరత్తు చేస్తున్నారట దీనిమీద.లండన్ కి చెందిన జేంస్ ఎర్స్కిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.సచిన్ 24 సంవత్సరాల్లోని వృత్తిపరమైన రికార్డులు అన్నీ చక్కగా పొందుపరుస్తున్నట్లు భోగట్టా..! Amitab Bachan Ambassador 

No comments:

Post a Comment