Thursday, 12 February 2015

నేను బాగా పాపులర్ నటిని అని నమ్మడానికి నాకొక కొల మానం ఉంది అంటున్నది బాలీవుడ్ స్టార్నేను బాగా పాపులర్ నటిని అని నమ్మడానికి నాకొక కొల మానం ఉంది అంటున్నది బాలీవుడ్ స్టార్ అలియా భట్ ..! అదేమిటంటే దేశం లోని చిన్న పట్టణాల్లోని బ్యూటి పార్లర్ లలో కూడా ఎప్పుడైతే నా పోస్టర్లు అతికిస్తారో అప్పుడు మాత్రమే తాను నిజమైన మాస్ స్టార్ గా అంగీకరిస్తానని అంటోందామె.ఎందుకంటె హేమా మాలిని,రేఖ,అమితాబ్,షారుఖ్ ఇలాంటి వాళ్ళంతా చిన్న పట్టణాల్లో సైతం వారి పోస్టర్ల ద్వారా ఆమోదం పొందారు.అంటే అన్ని వర్గాల ప్రాంతాల అభిమానం పొందారు అనడానికి అదే కొలమానం అని అంటున్నది భట్.Click here 

No comments:

Post a Comment