Friday 20 March 2015

గోవా రాష్ట్రం లో బీఫ్ ని నిషేదించే ఆలోచన లేదని



గోవా రాష్ట్రం లో బీఫ్ ని నిషేదించే ఆలోచన లేదని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు.బిజెపి అధికారంలో ఉన్న ఆ రాష్ట్రం లో బీఫ్ వినియోగాన్ని నిషేధించకపోవడం వెనుక కారణాలు చెపుతూ మైనారిటీ లు తమ రాష్ట్రం లో 40 శాతం దాకా ఉన్నారని వారు ఎక్కువ గా బీఫ్ ని తీసుకుంటారని కనుక బాన్ చేసే ఆలోచన లేదని తెలిపారు.అనేక ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు బిజెపి ని నమ్మి వారు ఓట్లు వేశారని కనుక వారి అభిప్రాయాన్ని తామి గౌరవించాలని అన్నారు.అయితే మహారాష్ట్ర లో మటుకు బీఫ్ వినియోగించితే 5 ఏళ్ళదాకా శిక్ష విధించే  చట్టాన్ని చేయడం గమనార్హం.Click here 

No comments:

Post a Comment