Sunday 12 April 2015

ఒడిశా లోని పూరి క్షేత్రాన్ని దర్శించేటప్పుడు ఈ ఊరు కూడా మధ్యలోనే ఉంటుంది.



బలి గాం అని చెప్పి భుబనేశ్వర్ నుంచి పూరి కి వెళుతుంటే మార్గ మధ్యం లో తారసపడుతుంది ఈ గ్రామం.ఏ రణగొణ ధ్వని లేకుండా ప్రశాంత వాతావరణం లో ఉంటుంది దసియ బవురియా పీఠం.చేనేత కుటుంబం లో జన్మించిన దసియ బవురియ అనే మహాభక్తుని పేరు మీద ఇది స్థాపీంచబడింది.జగన్నాధునికి అత్యంత ప్రీతి పాత్రుడైన భక్తుడిగా పేరుగాంచిన ఈయన జీవితం లో ఆ దేవ దేవుని లీలలు ఎన్నో.అవన్నీ చాలా ప్రసిద్ది చెందినవి ఆ రాష్ట్రం లో. భుబనేశ్వర్ నుంచి 33 కి.మీ.దూరం లో ఉంటుంది.ఇక్కడ పూచే కలువల్ని,తులసి మాలల్ని పూరి క్షేత్రం లో ఉపయోగిస్తుంటారు.Click here 

No comments:

Post a Comment