Thursday 16 April 2015

పూరి జగన్నాధుని విగ్రహం చేయడానికి దారువు దొరికింది.



ప్రతి పన్నెండు ఏళ్ళకి ఒక సారి పూరి క్షేత్రం లో మూల విగ్రహాల్ని నూతనంగా తయారు చేస్తారు.ఇతర గుళ్ళలో మాదిరిగా ఇక్కడ మూల మూర్తులు రాతి తో గాక చెక్క తో తయారు చేస్తారు.వేప వృక్షాన్ని దానికి తగినది వెదికి ఎన్నుకుంటారు.దాని కోసం ఒక ఒక యాత్రనే అక్కడి అర్చక బృందం చేపడుతుంది.మొత్తానికి కుంతియ అనే చోట సరైన వృక్షాన్ని కనుగొన్నారు.దానికి పూజలు చేసెనపిమ్మట  జగన్నాధ,బలభద్ర,సుభద్ర ల  విగ్రహాలు చేసే  కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు.దీన్నే నబకళేబర ఉత్సవంగా పిలుస్తారు.Click here

No comments:

Post a Comment