Saturday 4 April 2015

IAS లకి శిక్షణ నిచ్చే ముస్సోరి అకాడెమీ లోనే నకిలీ అధికారి



రూబీ చౌధరి అనే మహిళ తాను IAS ట్రైనీ నంటూ చెప్పుకొని గత ఆరు నెలలనుంచి లాల్ బహదూర్ శాస్త్రి అకాడెమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంగణం (ముస్సోరి)  లోని ఓ క్వార్టర్ లో ఉంటుండండగా ఆమెని నిన్న డెహ్రాడూన్ లోని ఒక హోటల్ ఉండగా అరెస్ట్ చేశారు.చీటింగ్ ,ఫోర్జరీ వంటి ఆరోపణలు ఆమె పై మోపబడ్డాయి.అకాడెమీ కి చెందిన డిప్యూటి డైరెక్టర్ సౌరబ్ సేన్ తన వద్ద లంచం తీసుకొని ఉండనిచ్చారని కనుక అతని పై కూడా కేసు నమోదు చేయాలని లేదంటే సూసైడ్ చేసుకుంటానని ఆమె బెదిరిస్తోంది.అత్యంత సెక్యూరిటి ని కలిగిఉండే ఆ అకాడెమీ లోకి రూబీ ప్రవేశించి ఆరు నెలల పాటు ఫేక్ ID తో ఉండటం అందరిని నివ్వెరపరిచింది.Click here  

No comments:

Post a Comment