Monday 3 August 2015

పూరి జగన్నాదుని మహా ప్రసాదం ప్రత్యేకత..!



ప్రతి రోజు 600 నుంచి 700 మంది వంటవాళ్ళు పూరి లోని జగన్నాధుని ఆలయం లో భక్తుల కోసం మహా ప్రసాదం వండుతుంటారు.ప్రతి రోజు 50,000 మంది ఆరగిస్తుంటారు. 40 నుంచి 50 క్వింటాళ్ళ బియ్యం రోజూ ఉడుకుతాయి. అతి పెద్ద ఓపెన్ ఎయిర్ భోజనశాల గా దీనిని  వర్ణించవచ్చు.అన్నము,కూరగాయలు,పప్పులు ఇవే పదార్థాలు.కుల భేదాలు,ఆర్దిక వ్యత్యాసాలు ఏవీ ఇక్కడ పాటించరు. కేవలము మట్టి పాత్రల్లో మాత్రమే పదార్థాలన్నీ వండటం జరుగుతుంది.పూరి లోని రధయాత్ర లో సైతం ఎవరూ ఇంకొకరి కులం గూర్చి ప్రస్తావించరాదని ఒక రాయబడని శాసనం.Click here 

No comments:

Post a Comment