Tuesday, 6 October 2015

నిరసన తెలిపిన నయన్ తార..!భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కి మేన కోడలు నయన్ తార సెహగల్ తాను 1986 లో పొందిన సాహిత్య  అకాడెమీ అవార్డ్ ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసారు.కారణం తీవృమైన  మత ఉద్రిక్తలు తలెత్తుతున్నప్పటికి నరేంద్ర మోడి కిమ్మనకుండా వ్యవహరిస్తున్నందుకు గాను ఈ విధంగా నిరసన తెలిపారు.ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో బిశద గ్రామం లో మైనారిటీల పై దాడులపై గాని ,కన్నడ రచయిత కాల్బురి మృతి పై గాని కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేకపోయిందని ఆమె విమర్శించారు.Click here

No comments:

Post a Comment