ప్రఖ్యాత రాప్ సింగర్ యో యో హనీ సింగ్ ని నటుడు షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్నేషనల్ టూర్ సందర్భంగా కొట్టాడని వార్తలు రావడం పూర్తిగా అవాస్తవమని హనీ సింగ్ భార్య శాలిని తెలియజేసింది.ప్రస్తుతం అతను తీవ్ర అనారోగ్యానికి గురై రెండు నెలల్నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడని తెలిపింది.షారుఖ్ తో తమ కుటుంబానికి మంచి స్నేహ బంధం ఉందని ఆమె తెలిపింది.ప్రస్తుతం శాలిని చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నది.డాక్టర్లు కూడా టూర్ లో ఫాల్గోవద్దని తెలిపారని,అయితే తను దాన్ని లక్ష్యపెట్టనందువల్ల షారుఖ్ కూడా కోపగించిన మాట వాస్తవమని ఆమె అన్నది.Click here
Monday 10 November 2014
షారుఖ్ ఖాన్ నా భర్త ని కొట్టడం అవాస్తవం అంటున్నదా భార్య...!
ప్రఖ్యాత రాప్ సింగర్ యో యో హనీ సింగ్ ని నటుడు షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్నేషనల్ టూర్ సందర్భంగా కొట్టాడని వార్తలు రావడం పూర్తిగా అవాస్తవమని హనీ సింగ్ భార్య శాలిని తెలియజేసింది.ప్రస్తుతం అతను తీవ్ర అనారోగ్యానికి గురై రెండు నెలల్నుంచి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడని తెలిపింది.షారుఖ్ తో తమ కుటుంబానికి మంచి స్నేహ బంధం ఉందని ఆమె తెలిపింది.ప్రస్తుతం శాలిని చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నది.డాక్టర్లు కూడా టూర్ లో ఫాల్గోవద్దని తెలిపారని,అయితే తను దాన్ని లక్ష్యపెట్టనందువల్ల షారుఖ్ కూడా కోపగించిన మాట వాస్తవమని ఆమె అన్నది.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment