కేరళ రాష్ట్రం పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చేది కధాకళి నృత్యం.ఆ పాత్రలు పోషించే వారు వేసుకునే ఆ దుస్తులు,మేకప్ అవీ అన్నీ ప్రత్యేకం గా ఉంటాయి.ముఖ కవళిక ల తోను,కళ్ళ తోనూ,రకరకాల ముద్రల తోనూ భావ ప్రకటన చేస్తూ సాగుతుంది ఈ కళా రూపం.రామాయణం నుంచి ఇతర శైవ సాహిత్యం నుంచి పాత్రలను తీసుకుంటారు.16 వ శతాబ్దం నుంచి కధాకళి నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నది.దీనిలో ప్రముఖం గా వాయించే వాయిద్యాలు మద్దల(పొడుగ్గా ఉండేది) , సెంట (నిలువు గా ఉండే డ్రమ్ములు) ,ఇడక్క (సౌమ్య పాత్రలకి వాయించే డ్రమ్ము) ఇలా ఉంటాయి.పద్మనాభన్ నాయర్ (జననం 7 అక్టోబర్ 1928) ని కధాకళి పితామహుని గా పిలుస్తారు.
Showing posts with label TALENT. Show all posts

Tuesday, 5 May 2020
కధాకళి ప్రత్యేకత ఇది
కేరళ రాష్ట్రం పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చేది కధాకళి నృత్యం.ఆ పాత్రలు పోషించే వారు వేసుకునే ఆ దుస్తులు,మేకప్ అవీ అన్నీ ప్రత్యేకం గా ఉంటాయి.ముఖ కవళిక ల తోను,కళ్ళ తోనూ,రకరకాల ముద్రల తోనూ భావ ప్రకటన చేస్తూ సాగుతుంది ఈ కళా రూపం.రామాయణం నుంచి ఇతర శైవ సాహిత్యం నుంచి పాత్రలను తీసుకుంటారు.16 వ శతాబ్దం నుంచి కధాకళి నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నది.దీనిలో ప్రముఖం గా వాయించే వాయిద్యాలు మద్దల(పొడుగ్గా ఉండేది) , సెంట (నిలువు గా ఉండే డ్రమ్ములు) ,ఇడక్క (సౌమ్య పాత్రలకి వాయించే డ్రమ్ము) ఇలా ఉంటాయి.పద్మనాభన్ నాయర్ (జననం 7 అక్టోబర్ 1928) ని కధాకళి పితామహుని గా పిలుస్తారు.
Monday, 17 July 2017
తెలుగు కుర్రాణ్ణి తన బర్త్ డే పార్టీ కి పిలిచిన హృతిక్ రోషన్...ఇంతకీ అతనెవరో తెలుసా..?
తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన దాసరి వెంకట విశ్వనాధ్ ని బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గత జనవరి లో జరిగిన తన పుట్టిన రోజు వేడుకకి అతిధి గా ఆహ్వానించాడు.విశ్వనాధ్ రెండు ఇంగ్లీష్ నవలలు రాశాడు ఇప్పడిదాకా.మొదటిది ఫారో అండ్ కింగ్ కాగా రెండవది ది విక్టోరియన్ అనేది.విశ్వనాధ్ స్వతహ గా హృతిక్ అభిమాని. ట్విట్టర్ ద్వారా తన అభిమానాన్ని చాటి పుస్తకాలను పంపాడు.వాటిని మెచ్చుకుని విశ్వనాధ్ ని తన బర్త్ డే కి ఆహ్వానించాడు. ఫోటో ఫోబియా ఇంకా నైస్టగమస్ అనే కంటి సంబంధ మైన సమస్యలతో బాధపడుతున్నా వాటిని లెక్క చేయకుండా పురోగమిస్తున్న తెలుగు కుర్రాణ్ణి అభినందించాడు హృతిక్ రోషన్.
Subscribe to:
Posts (Atom)