ఆఫ్ఘనిస్తాన్ లోని లోగర్ ప్రావిన్స్ కి గవర్నర్ గా ఉన్న అర్షల్లా జమాల్ ని శక్తిమంతమైన మైక్రోఫోన్ లో అమర్చిన బాంబు ద్వారా హత్య చేశారు.ఇదివరకు కూడా ఆయన పై కొన్నిసార్లు హత్యాయత్నాలు జరిగాయి.నేడు ఈద్ అల్ అధా ని పురస్కరించుకొని ఒక మసీదు లో ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.తాలిబాన్ కి చెందిన వర్గాల ప్రమేయం దీనిలో ఉండవచ్చునని భావిస్తున్నారు.హమీద్ కర్జాయ్ కి ఉన్న బలమైన అనుచరులలో జమాల్ ఒకరు.Click here

No comments:
Post a Comment