బ్రిటన్ దేశంలో మొట్ట మొదటి టిబెట్ కి చెందిన బౌద్ధ ఆలయాన్ని స్థాపించిన చోజె అకాంగ్ రింపోచే ని దక్షిణ చైనా లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.1963 నుంచి ఆయన దేశానికి వెలుపలనే ఉన్నారు.కొంతకాలం రింపోచే భారత దేశం లో కూడా ఉన్నారు.స్కాట్ లేండ్ కి చెందిన ఒక నర్స్ ఇంట్లో ఆయన తన మొనాస్టరీనీ స్థాపించారు.గత కొంత కాలం నుంచి చైనా తో మంచి సంబంధాలని ఆయన కలిగిఉన్న క్రమంలో ఇటీవల చైనా వచ్చినప్పుడు హతమార్చారు.ఈ వివరాలని ఆయన సోదరుడు ప్రకటించారు.Click here

No comments:
Post a Comment