సంగీతం పై చూపిన అంకిత భావం నటన పై చూపలేకపోయానని అందుకే నటుడుగా సక్సస్ కాలేకపోయానని హిరేష్ రేష్మియా అంటున్నాడు.అయితే హిట్ ,ఫ్లాప్ అనేది కామన్ అని ...త్వరలో తను నటించిన The xpose రిలీజ్ అవుతుందని తెలిపాడు.దీనికి అనంత్ మహదేవన్ దర్శకుడు. ఆప్ కి సరూర్ నుంచి కర్జ్ వరకు తన ఫ్లాప్ ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఒక్క సినిమా హీరో గా క్లిక్ అయితే చాలునని ఈ సారి ఆ దిశగా కృషి చేస్తున్నట్లు రేష్మియా చెబుతున్నాడు. Click here

No comments:
Post a Comment