జాకీ షరాఫ్ తనయుడు టైగర్ షరాఫ్ Heropatni సినిమా తో రంగప్రవేశం చేసిన సంగతి విదితమే.మొన్న 23 న కొచ్చడయాన్ విడుదలైన రోజునే ఈ సినిమా కూడా రిలీజయి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ముఖ్యంగా జిమ్నాస్టిక్స్ లో ప్రవేశమున్న టైగర్ యాక్షన్ సన్నివేశాలలో బాగా రాణించాడు.ఈ ప్రేమ కధని రమ్యంగా తెరకెక్కించిన షబ్బీర్ ఖాన్ కూడా ఆనదడోలికల్లో ఊగుతున్నాడు.జాకీ షరాఫ్ కొచ్చడైయాన్ లో విలన్ పాత్ర చేసిన సంగతి గుర్తుకొచ్చిందిగదా.మొత్తానికి తండ్రి కొడుకులు హీరో,విలన్ గా చేసిన వేరు వేరు సినిమాలు ఒకే రోజు రిలీజయి హిట్ టాక్ తెచ్చుకోవడం చెప్పుకోదగ్గ విషయమే. Click here
Monday, 26 May 2014
తండ్రికి తగిన తనయుడనిపించిన యువ నటుడు..!
జాకీ షరాఫ్ తనయుడు టైగర్ షరాఫ్ Heropatni సినిమా తో రంగప్రవేశం చేసిన సంగతి విదితమే.మొన్న 23 న కొచ్చడయాన్ విడుదలైన రోజునే ఈ సినిమా కూడా రిలీజయి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ముఖ్యంగా జిమ్నాస్టిక్స్ లో ప్రవేశమున్న టైగర్ యాక్షన్ సన్నివేశాలలో బాగా రాణించాడు.ఈ ప్రేమ కధని రమ్యంగా తెరకెక్కించిన షబ్బీర్ ఖాన్ కూడా ఆనదడోలికల్లో ఊగుతున్నాడు.జాకీ షరాఫ్ కొచ్చడైయాన్ లో విలన్ పాత్ర చేసిన సంగతి గుర్తుకొచ్చిందిగదా.మొత్తానికి తండ్రి కొడుకులు హీరో,విలన్ గా చేసిన వేరు వేరు సినిమాలు ఒకే రోజు రిలీజయి హిట్ టాక్ తెచ్చుకోవడం చెప్పుకోదగ్గ విషయమే. Click here
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment