Saturday 15 November 2014

బార్ కౌన్సిల్ లాయర్ల ఎన్రోల్ మెంట్ వయోపరిమితిని నియంత్రించజాలదు: సుప్రీం కోర్ట్



లాయర్ గా ప్రాక్టీస్ చేయడానికి ముందు బార్ కౌన్సిల్ లో నమోదు చేయించుకోవలసి ఉంటుంది.అయితే కొన్ని రాష్ట్రాల లోని బార్ కౌన్సిళ్ళు 45 సంవత్సరాలు వయసు దాటిన వారిని ఎన్రోల్ మెంట్ కాకుండా అడ్డుకుంటున్నాయి.ఈ పద్ధతి ఆమోదయోగ్యం కానిదని పార్లమెంట్  లాయర్ల ఎన్రోల్ మెంట్ కి సంబందించి వయసు విషయం లో ఎలాంటి పరిమితిని చట్టరూపం లో తేలేదని సుప్రీం కోర్ట్ బెంచ్ బుధవారం అభిప్రాయపడింది.Click here 

No comments:

Post a Comment