Tuesday 8 October 2013

నగ్నంగా డాన్స్ చేస్తే అంతే మరి..!

సౌదీ అరేబియా కి చెందిన నలుగురు రక్షక సిబ్బందికి  అక్కడి కోర్ట్ ఒక్కొక్కరికి 2000 కొరడా దెబ్బలు,ఇంకా 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.కారణం ఏమిటంటే ఆ నలుగురు కారు పైకి ఎక్కి నగ్నంగా డాన్స్ చేయడమే..ఈ సంఘటన సౌదీ లోని బురైదా అనే ఊరిలో జరిగింది. కారుని సీజ్ చేయడం జరిగింది.ఆల్ షార్క్ అనే పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది.Click here

No comments:

Post a Comment