సురేష్ భాయ్ పటేల్ రెండు వారాల క్రితం గుజరాత్ నుంచి అమెరికా లోని మేడిసన్ (అలబామా) కి తన కుమారుడి కుటుంబాన్ని చూడడానికి వచ్చాడు.అతని కుమారుడు గత పది ఏళ్ళనుంచి అక్కడే ఉంటూ ఓ రెండేళ్ళ క్రితమే పౌరసత్వం పొందాడు.వారం క్రితం ఆ 57 ఏళ్ళ వ్యక్తి మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు అనుమానస్పద వ్యక్తి గా భావించి ఎవరో పోలీస్ లకి ఫోన్ చేశారు.దానితో పోలీస్ లు పటేల్ ని కిందికి వంగి నిలబడమనగా సహకరించలేదని చేయి చేసుకోవడం తో అతని వెన్ను ముక దెబ్బతిని ఆసుపత్రి పాలయ్యాడు.ఎడమ కాలు కూడా దెబ్బతిన్నదని సమాచారం.పటేల్ కుమారుడు చిరాగ్ ఒక వెబ్ సైట్ తో మాట్లాడుతూ తన తండ్రికి ఇంగ్లీష్ భాష రాదని అయినప్పటికి తమ ఇంటినెంబర్ ని వారితో చెప్పడానికి ప్రయత్నించినా వారు వినలేదని వివరించాడు.అక్కడి పోలిస్ అధికారులు దాడి చేసిన అధికారి పేరు తెలుపడానికి నిరాకరించారని ఈ విషయం పై లాస్యూట్ ఫైల్ చేస్తామని చిరాగ్ యొక్క అటార్నీ హేంక్ షెరొడ్ తెలిపారు.Click here
Thursday, 12 February 2015
భారతీయ వృద్ధుని ఆసుపత్రి పాలుజేసిన అమెరికన్ పోలీస్ అధికారి
సురేష్ భాయ్ పటేల్ రెండు వారాల క్రితం గుజరాత్ నుంచి అమెరికా లోని మేడిసన్ (అలబామా) కి తన కుమారుడి కుటుంబాన్ని చూడడానికి వచ్చాడు.అతని కుమారుడు గత పది ఏళ్ళనుంచి అక్కడే ఉంటూ ఓ రెండేళ్ళ క్రితమే పౌరసత్వం పొందాడు.వారం క్రితం ఆ 57 ఏళ్ళ వ్యక్తి మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు అనుమానస్పద వ్యక్తి గా భావించి ఎవరో పోలీస్ లకి ఫోన్ చేశారు.దానితో పోలీస్ లు పటేల్ ని కిందికి వంగి నిలబడమనగా సహకరించలేదని చేయి చేసుకోవడం తో అతని వెన్ను ముక దెబ్బతిని ఆసుపత్రి పాలయ్యాడు.ఎడమ కాలు కూడా దెబ్బతిన్నదని సమాచారం.పటేల్ కుమారుడు చిరాగ్ ఒక వెబ్ సైట్ తో మాట్లాడుతూ తన తండ్రికి ఇంగ్లీష్ భాష రాదని అయినప్పటికి తమ ఇంటినెంబర్ ని వారితో చెప్పడానికి ప్రయత్నించినా వారు వినలేదని వివరించాడు.అక్కడి పోలిస్ అధికారులు దాడి చేసిన అధికారి పేరు తెలుపడానికి నిరాకరించారని ఈ విషయం పై లాస్యూట్ ఫైల్ చేస్తామని చిరాగ్ యొక్క అటార్నీ హేంక్ షెరొడ్ తెలిపారు.Click here
Subscribe to:
Post Comments (Atom)
Most condemnable action of American Police.
ReplyDeleteIt can happen only in America type of non-sensical behavior of power and police.
This should be condemned altogether .
May the Patel family get respite and let Mr Patel recover sooner.