Tuesday, 10 January 2017

ఎయిర్ ఇండియా ప్రపంచ స్థాయి లో మూడవ వరుస లో నిలిచింది.



ఎయిర్ ఇండియా ప్రపంచ స్థాయి లో మూడవ వరుస లో  నిలిచింది.ఇంతకీ దేనిలో అనుకుంటున్నారు , అతి చెత్త నిర్వహణ లో ! విమాన సర్వీసుల  ఆలశ్యం తీరు ,కేబిన్లు,మిగతా సర్విసుల క్వాలిటీ లని పరిగణన లోకి తీసుకొని ఫ్లైట్ డేటా ఫర్మ్ అనే సంస్థ ఈ లెక్కల్ని వేసింది.మిగతా పది చెత్త కింద నిలిచినవి ఏవో తెలుసునా..అవి ఎయిర్ చైనా,హాంగ్ కాంగ్ ఎయిర్ లైన్స్ ,ఫిలిప్పైన్ ఎయిర్ లైన్స్,ఖతర్ ఐర్ లైన్స్ ఇలా తేలాయి.కాగా ఈ సర్వెయ్ సరైనది కాదని ఎయిర్ ఇండియా తోసిపుచ్చింది. 

1 comment:

  1. . . . . ఈ సర్వే‌ సరైనది కాదు అని ఎయిర్ ఇండియా త్రోసిపుచ్చింది. . . .

    పుచ్చదు మరీ?
    మొదటి స్థానానికి యత్నిస్తే మూడవస్థానంతో సరిపెట్టుకోమంటే‌, మండదా అని?

    ReplyDelete