Sunday 12 October 2014

మలాల ఇస్లాం వ్యతిరేకి కాబట్టే నోబెల్ ఇచ్చారు:జమాత్ ఉల్ అహ్రార్



మలాల యూసుఫ్జై కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం వెనుక ఉన్న అర్ధం ఏమిటంటే ఆమె అవిశ్వాసులకి ఏజంట్  అని కొత్త నిర్వచనం ఇచ్చారు జమాత్ ఉల్ అహ్రార్ ప్రతినిధులు.ఆమె ఇస్లాం కి ఎంత మాత్రం చెందని వ్యక్తి.ఇస్లాం వ్యతిరేకులపై జరిపే పోరాటం ఆపేది లేదని మొన్న శుక్రవారం ఇస్లామాబాద్ లో వారు ప్రకటించారు. ఈ అవార్డ్ నివ్వడాన్ని తాము ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు..!Click here

1 comment:

  1. అవునేమో!
    అమ్మాయిలు చదువుకోవటం మతవ్యతిరేకం అని చెప్పినా ఆ అమ్మాయి చదువుపట్ల ఆసక్తీ నిబధ్ధతా ప్రదర్శించటం తప్పకుండా మతవిరుధ్ధ చర్య అవుతుందేమో అన్నది ఆలోచించవలసిన విషయమే‌
    కదా?

    అన్నట్లు హిందువుల ఆచారాలూ వ్యవహారాలూ వంటి వాటిల్లో‌ మూడనమ్మకాలను ఎత్తిచూపుతూ వివక్షను అడుగడుగునా పట్టి చూఫుతూ నిత్యం హడావుడి చేసే హేతువాదులూ, మానవతా వాదులూ, పౌరహక్కులసంఘాలూ, ఇంకా ముఖ్యంగా స్త్రీవాదులూ 'అమ్మాయిలు చదువుకోవటం తప్పు' అని చెప్పేవారి మాటలు మాత్రం తమకు అస్సలు వినబడనట్లే ఉంటారు. ఎంత ఉదారులో కదా!

    ReplyDelete