Friday 21 March 2014

బాలీవుడ్ కి రావడం ఇష్టమేనంటున్న ఆర్నాల్డ్ షెవెర్జ్ నెగ్గర్



కోనన్ ద బార్బేరియన్,టెర్మినేటర్2,ట్రూ లైస్ ఇలాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హాలివుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ షెవార్జ్ నెగ్గర్ తనకి బాలీవుడ్ లో నటించడానికి ఏమీ అభ్యంతరం లేదంటున్నాడు.ఇండియా లో ఏడాదికి 700 సినిమాలు తీస్తారని హాలివుడ్ సినిమాలు ఆ సంఖ్యని ఎప్పటికి  చేరుకోలేదని అంటున్నాడు.హాలీవుడ్ కి బాలీవుడ్ కి మధ్య పోటి ఉండనవసరం లేదని దేని ప్రత్యేకతలు దానివేనని,గతం లో ఓసారి భారత్ వచ్చానని సమయం కలిసివస్తే మళ్ళీ ఓసారి వస్తానని ఆర్నాల్డ్ చెబుతున్నాడు. Click here

No comments:

Post a Comment