Monday 7 April 2014

భారత్ లోని BPO బిజినెస్ చాలావరకు ఫిలిప్పైన్స్ తరలిపోతున్నదని అంటున్నారు.

                                                  A BPO office in Manila

భారత్ లోని కాల్ సెంటర్లు ఇంకా సంబందిత BPO వ్యాపారం లోని విభాగాలు 70 శాతం వరకు ఫిలిప్పైన్స్ కి తరలిపోతున్నాయని అసోచాం కార్యదర్శి రావత్ అంటున్నారు.దీనికి ప్రధాన కారణం ఫిలిప్పైన్ జాతీయుల యొక్క ఇంగ్లీష్ లోని Neutral accent అంటున్నారు.మనదేశం లోని గ్రాడ్యుఏట్లలో కేవలం పది శాతం మాత్రమే మంచి ఉచ్చారణ ,భావప్రకటనని ఆంగ్లం లో కలిగిఉన్నారని,అదే ఫిలిప్పైన్స్ లో అయితే ముప్పై శాతం మంది దాకా ఉంటారని అంటున్నారు.2016 కల్లా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఫిలిప్పైన్స్ లోకి వెళ్ళవచ్చని తెలిపారు. సాంస్కృతికంగా  కూడా ఫిలిప్పైన్స్,అమెరికా ఇంకా తదితర దేశాలతో  సామీప్యత కలిగిఉండటం మరో ప్రధాన కారణం.Click here

No comments:

Post a Comment