Sunday 4 May 2014

ఫేస్ బుక్ లో 100 మిలియన్ల డూప్లికేట్ అకౌంట్ లు ఉన్నాయని ఒక అంచనా..ఇవి ఎక్కువ గా ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా!

!

అభివృద్ది చెందుతున్న ఇండియా,టర్కీ ఈ రెండు దేశాల్లోనే ఎక్కువగా ఫేస్ బుక్ కి సంబందించి డూప్లికేట్ అకౌంట్స్ ఉన్నాయని ఆ సంస్థ ప్రకటించింది.Monthly active users గత ఏడాది మార్చికి ఈ మార్చికి చూసుకుంటే 34 శాతం పెరిగారు.Personal computer ద్వారా గాక మొబైల్ డివైస్ ద్వారా ఫేస్ బుక్ ని సందర్శించేవారు బ్రెజిల్,ఇండియా,యు.ఎస్. లో బాగా పెరిగినట్లు తెలిపారు.Click here

No comments:

Post a Comment