Sunday 1 June 2014

సిగరెట్లు తాగే మహిళలు భారత్ లో పెరుగుతున్నారు: సర్వే



భారత దేశం లో సిగెరెట్లు తాగే పురుషులు క్రమేపి తగ్గుతుండగా,స్త్రీ లలో మటుకు ఈ సంఖ్య క్రమేపి పెరుగుతున్నదని ఓ సర్వె తెలుపుతున్నది. బ్రిటీష్ మెడికల్ కౌన్సిల్ జర్నల్ 187 దేశాల్లో 1980 నుంచి 2012 దాకా ఈ సర్వె నిర్వహించింది.భారతీయ పురుషులు సిగరెట్లకు దూరమవుతుండగా ధూమపానం చేసే స్త్రీలు మాత్రం 5.3 మిలియన్ లనుండి 12.2 మిలియన్ లకు పెరిగారని తెలిపింది.మారిన జీవిత విధానం,సమానత్వ భావన వంటివి ఈ పోకడలకు కారణంగా తెలుపుతున్నారు. Click here  

No comments:

Post a Comment