Thursday, 8 May 2014

నేపాల్ లో సినీనటుడికి అభిమానుల తాకిడి.హిందీ నటుడు అక్షయ్ కుమార్ కి నేపాల్ లో కూడా అభిమానులు బాగానే ఉన్నట్టున్నారు.నీరజ్ పాండే దర్శకత్వం లో చేస్తున్న ఓ సిన్మా షూటింగ్ నిమిత్తం అక్షయ్ ఖాడ్మండు వెళ్ళగా  అతని విడిది దగ్గర విజిటర్స్ ఊహించనంతగా గుమిగూడటం మొదలెట్టారు.నేపాల్ ప్రభుత్వం కూడా అతనికి అదనపు పోలీసు బలగాన్ని సెక్యూరిటి నిమిత్తం పెంచింది.30 మంది పోలీసులకి ఈ బాధ్యతల్ని అప్పగించింది.అభిమానుల పట్ల సాధ్యమైనంతవరకు మొరటుగా ప్రవర్తించవద్దని పోలీసులకి అక్షయ్ సలహా ఇచ్చాడట. Click here   

No comments:

Post a Comment