Saturday 3 May 2014

సినిమా బృందానికి అరెస్ట్ వారంట్లు



బీహార్ రాష్ట్రం లోని ముజాఫర్ పూర్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ నటీ నటులు  ప్రియాంకా చోప్రా,దీపికా పడుకునే ,రణ్ వీర్ సింగ్ లకి నిన్న శుక్రవారం అరెస్ట్ వారంట్ లు జారీచేశారు.దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలి,ఇంకో గీత రచయితకి కూడా వారెంట్లు జారీ అయినాయి.ఇంతకీ ఎందుకంటారా ..గలియోంకీ రాస్ లీల రాం లీల అనే సిన్మాలో హిందువుల మనోభావాలు గాయపరిచారని ఒక న్యాయవాది కేసువేయడం తో ముంబాయి పొలీస్ కమీషనర్ కి వారిని అరెస్ట్ చేసి జూన్ 4 న తమ కోర్ట్ లో ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించారు.Click here

No comments:

Post a Comment