Wednesday 2 July 2014

సునంద పుష్కర్ ది హత్య...లేక ఆత్మ హత్య..?



శశి థరూర్ ని జనాలు మరిచిపోతున్నారు అనుకుంటూండగా ఇదిగో AIIMS కి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు  డాక్టర్ గుప్తా పుణ్యమా అని మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ఇప్పటికే ఆమె అంటే థరూర్ మూడవ భార్య అయిన సునంద పుష్కర్ మరణించి 6 నెలలు కావస్తున్నది.డాక్టర్ గుప్తా తనపై వచ్చిన రాజకీయ వత్తిళ్ళు గురించి బాంబు పేల్చడం తో మళ్ళీ ఈ వార్త వెలుగు లోనికి వచ్చింది.సుబ్ర్హమణ్య స్వామి సరే సరి... అది హత్యేనంటూ పల్లవి అందుకున్నాడు.ప్రతి దానికి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చే స్వామి ని ఎవరూ సీరియస్ గా తీసుకోరుగాని అసలు పుష్కర్ వ్యవహారం అంతుచిక్కని రహస్యం గానే మిగిలిపోయింది.ఆమె బెడ్ పక్కన Alprax మాత్రలు 15 దాకా బయటపడ్డాయి.అసలు నిజం ఎప్పటికి వస్తుందో ఆ దేవునికే తెలియాలి.Click here

No comments:

Post a Comment