Wednesday, 9 July 2014

లోక్ సభ లో చర్చ మధ్యలో కునుకు తీస్తున్న రాహుల్ గాంధి.ధరల పెరుగుదల మీద చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ యువ నేత సభలోనే నిద్ర పోతున్నట్లుగా ఉన్న ఈ చిత్రం లోక్ సభ టివి వారి చిత్రీకరణ లో భాగంగా ఈ రోజు Capture  చేశారు.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ వెబ్ సైట్ లో కూడా దుమ్ము దులుపుతున్నది.కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ఇలాంటి ప్రాధాన్యత లేని అంశాలని బూతద్దం లో చూడగూడదని సెలవిస్తున్నారు.Click here

No comments:

Post a Comment