Monday 15 September 2014

అవును..నాకున్నాయి..నీ కేమైనా సమస్యా అంటున్ననటీమణి.



నిన్న ఒక న్యూస్ వెబ్సైట్ లో దీపికా పడుకునే cleavage ని హైలెట్ చేస్తూ ప్రచురించిన కామెంట్ కి ఆ నటీమణి కూడా తన ట్విట్టర్ లో ఘాటుగా ప్రతిస్పందించింది.అవును ,నేను ఆడదాన్ని,నాకు బ్రెస్ట్ క్లీవెజ్ ఉంది..మీ కేమైనా అభ్యంతరమా అని వ్యాఖ్యానించింది.గంట లోపులోనే ఆమెకి సపోర్ట్ గా 1500 ట్వీట్స్ వచ్చాయిట.దీనిలో సహ నటీ నటులు ..ఇంకా అభిమానులు కూడా ఉన్నారు.ఏది ఏమైనా ఈ సంఘటన వల్ల అటు న్యూస్ పబ్లికేషన్ కి,ఇటు ఈమెకి అయాచితంగా పబ్లిసిటీ వచ్చింది మొత్తానికి..!Click here 

No comments:

Post a Comment