Friday 21 November 2014

ఈసారి రిపబ్లిక్ డే అథితి ఎవరో తెలుసా..?



నరేంద్ర మోడి ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కి ఫోన్ చేసి రాబోయే రిపబ్లిక్ డే కి అథితి గా రావలసిందిగా కోరారు.దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.ఒబామా కనుక వచ్చినట్లయితే స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో రిపబ్లిక్ డే కి గెస్ట్ గా వచ్చిన మొదటి అమెరికా ప్రెసిడెంట్ మిగిలిపోతారు.Click here

No comments:

Post a Comment