Thursday 22 October 2015

ఉత్తరాది వారు రూల్స్ ని అతిక్రమిస్తారా..!

 

కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నిన్న బుధవారం ఢిల్లీ లో ఒక కార్యక్రమం లో చేసిన విమర్శలు దుమారం రేపాయి.ఉత్తరాది ప్రజలు చట్టాల్ని ఉల్లఘించటం లో ఆనందం పొందుతుంటారని  గతం లో ఓ మాజీ ఢిల్లి లెఫ్ట్నెంట్ కల్నల్ అన్నారని దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు.దీన్ని వెంటనే కేజ్రీవాల్ తన ట్విట్టర్ పోస్ట్ లో ఖండించారు.అయితే సదరు మంత్రి అన్నదాంట్లో కూడా నిజం లేకపోలేదని కొంతమంది కౌంటర్ ఇవ్వడం కొస మెరుపు.ఇదే విషయం పై హిందూస్థాన్ టైంస్ సర్వే జరపగా 68.25 శాతం మంది  అంగీకరించారు.Click here 

2 comments:


  1. ఔను.ఆయన చెప్పింది నిజమే (కొంతవరకైనా)ఉత్తరాది వాళ్ళు డిసిప్లిన్ పాటించరు.

    ReplyDelete
    Replies
    1. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలవారిలో హెచ్చుమంది రైల్వే టికట్లే కొనకుండా దర్జాగా రిజర్వేషన్ బోగీల్ని ఆక్రమించుకొని ప్రయాణిస్తుంటారు. నేనే ప్రత్యక్షసాక్షిని. ఐతే ఆ సంఘటనలు జరిగి ముఫైఏళ్ళయింది కాని పరిస్థితి పెద్దగా మారలేదని విన్నాను. దక్షిణమధ్యరైల్వేలో ప్రయాణీకుకు అద్యధికశాతం టిక్కెట్లతోనే ప్రయాణిస్తారు. మంచి ఆదాయం ఇస్తారు. కొసమెరుపేమిటంటే, హెచ్చుఆదాయం ద.మ,రై నుండి ఐనా ఆడబ్బులతో ఉత్తరాదికే కొత్త రైళ్ళూ కొత్త సదుపాయాలూనూ.

      Delete