Friday 18 October 2013

కమల్ హాసన్ కి లైఫ్ ఎచీవ్మెంట్ అవార్డ్



ముంబాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమం లో గ్రీక్-ఫ్రెంచ్ దర్శకుడు Coasta-Gavras ని ప్రఖ్యాత భారతీయ నటుడు కమల్ హాసన్ ని జీవితకాల సాఫల్య పురస్కారాలతో సన్మానించారు.కమల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్యాం బెనిగళ్,బాలచందర్,కోస్టా గవరాస్ వంటి వారి చిత్రాలు తనకెంతో ప్రేరణ నిచ్చాయని తెలిపారు.  Click here

No comments:

Post a Comment