2015 సంవత్సరానికి గాను నోబెల్ సాహిత్య పురస్కారం బెలారస్ దేశానికి చెందిన స్వెత్లానా అలెక్సివిక్ (67) ని వరించింది.ఆమె నాన్ ఫిక్షన్ రచనలు చాలా ప్రసిద్ది చెందాయి.చెర్నోబిల్ ఉదంతం మీద,రెండ ప్రపంచ యుద్ధ కాలం లో మహిళా సైనికుల మీద ఆమె రచనలు పేరు తెచ్చి పెట్టాయి.బైలో రష్యన్ ఆమె మాతృ భాష అయినప్పటికి రష్యన్ భాష లోనే ఆమె రచనలు చేశారు.రష్యన్ భాష యే సంపన్నమైనదని ,బైలో రష్యన్ సాహిత్య పరంగా ఎన్నదగిన భాష కాదని ఆమె అభిప్రాయపడ్డారు."Second hand time" అనే ఆమె పుస్తకానికి ప్రసిద్ధ ఫ్రాన్స్ పురస్కారం ప్రిక్స్ మెడిసిస్ లభించింది.రచయిత్రి గా తనకి జర్మనీ,ఇటలీ వంటి దేశాలనుంచి లభించిన స్కాలర్ షిప్ ల తోనే ఆమె ఎక్కువ గా ఇతర దేశాల్లో గడిపారు.బెలారస్ అధ్యక్షుడు అలెక్జాండర్ లుకషెంకో పాలన లో స్వేచ అనేదానికి అర్ధం లేకుండా పోయిందని స్వెత్లానా అంటున్నారు.Click here
Thursday, 8 October 2015
మా భాష రష్యన్ అంత సంపన్నమైనది కాదు: ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత
2015 సంవత్సరానికి గాను నోబెల్ సాహిత్య పురస్కారం బెలారస్ దేశానికి చెందిన స్వెత్లానా అలెక్సివిక్ (67) ని వరించింది.ఆమె నాన్ ఫిక్షన్ రచనలు చాలా ప్రసిద్ది చెందాయి.చెర్నోబిల్ ఉదంతం మీద,రెండ ప్రపంచ యుద్ధ కాలం లో మహిళా సైనికుల మీద ఆమె రచనలు పేరు తెచ్చి పెట్టాయి.బైలో రష్యన్ ఆమె మాతృ భాష అయినప్పటికి రష్యన్ భాష లోనే ఆమె రచనలు చేశారు.రష్యన్ భాష యే సంపన్నమైనదని ,బైలో రష్యన్ సాహిత్య పరంగా ఎన్నదగిన భాష కాదని ఆమె అభిప్రాయపడ్డారు."Second hand time" అనే ఆమె పుస్తకానికి ప్రసిద్ధ ఫ్రాన్స్ పురస్కారం ప్రిక్స్ మెడిసిస్ లభించింది.రచయిత్రి గా తనకి జర్మనీ,ఇటలీ వంటి దేశాలనుంచి లభించిన స్కాలర్ షిప్ ల తోనే ఆమె ఎక్కువ గా ఇతర దేశాల్లో గడిపారు.బెలారస్ అధ్యక్షుడు అలెక్జాండర్ లుకషెంకో పాలన లో స్వేచ అనేదానికి అర్ధం లేకుండా పోయిందని స్వెత్లానా అంటున్నారు.Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment