ఈ రోజు సల్మాన్ ఖాన్ 50 వ పుట్టిన రోజు.చాలా మంది అతని శరీర సౌష్టవం చూసే వారు నమ్మక పోవచ్చును అంత తొందరగా..!అనేక సినిమా లో షర్ట్ లెస్ గా కనిపిస్తూ హిందీ చిత్రాల్లో దూసుకు పోతున్న సల్మాన్ కి గతం లో ప్రియురాళ్ళ లిస్ట్ కూడా ఎక్కువే.అయితే ఇప్పటికీ మాత్రం అధికారికంగా పెళ్ళి చేసుకోకుండా బండి లాగిస్తున్న ఈయన బర్త్ డే పార్టీ కి ఈ రోజు వచ్చిన వాళ్ళ లో కొంత మంది ఈ ఫోటోలో ఉన్నారు చూడండి.Click
No comments:
Post a Comment