10 వ అంతర్జాతీయ ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్ నిన్న ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ప్రారంభమయింది.నిన్న రబీంద్ర మండప్ లో ఆ రాస్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి మనోరంజన్ పాణిగ్రాహి దీనిని ప్రారంభించారు.ఈ నెల 30 దాకా ఈ డాన్స్ ఫెస్టివల్ సాగుతుంది.జపాన్,అమెరికా,సింగ పూర్ ల వంటి దేశాలనుంచే కాక మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ ,చత్తిస్ ఘడ్,పాండిచ్చేరి వంటి రాష్ట్రాలనుంచి కూడా నృత్య కారులు దీని లో పాల్గొంటున్నారు.గురు కేలూచరణ్ మహాపాత్ర రిసెర్చ్ సెంటర్ సహకారం తో జరుగుతున్న ఈ పండుగ లో 250 మంది డాన్సర్లు,200 మంది సంగీత కారులు పాల్గొంటున్నారు.ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 వరకు ఒక సెషన్ ఇంకా 6.30 నుంచి 9 దాకా మరో సెషన్ గా ఇవి సాగుతున్నాయి.Click
Sunday, 27 December 2015
అంతర్జాతీయ ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్ నిన్న ప్రారంభమయింది
10 వ అంతర్జాతీయ ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్ నిన్న ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ప్రారంభమయింది.నిన్న రబీంద్ర మండప్ లో ఆ రాస్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి మనోరంజన్ పాణిగ్రాహి దీనిని ప్రారంభించారు.ఈ నెల 30 దాకా ఈ డాన్స్ ఫెస్టివల్ సాగుతుంది.జపాన్,అమెరికా,సింగ పూర్ ల వంటి దేశాలనుంచే కాక మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ ,చత్తిస్ ఘడ్,పాండిచ్చేరి వంటి రాష్ట్రాలనుంచి కూడా నృత్య కారులు దీని లో పాల్గొంటున్నారు.గురు కేలూచరణ్ మహాపాత్ర రిసెర్చ్ సెంటర్ సహకారం తో జరుగుతున్న ఈ పండుగ లో 250 మంది డాన్సర్లు,200 మంది సంగీత కారులు పాల్గొంటున్నారు.ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 వరకు ఒక సెషన్ ఇంకా 6.30 నుంచి 9 దాకా మరో సెషన్ గా ఇవి సాగుతున్నాయి.Click
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment