ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచన్ ట్విట్టర్ ఖాతా ని మొత్తానికి ఎవరో దుండగులు హాక్ చేశారు.చేసి దానిలో బూతు సైట్లని లోడ్ చేశారు.16.6 మిలియన్ల ఫాలోయర్లు ఆయన ట్విట్టర్ అకౌంట్ కి ఉన్నారు.72 ఏళ్ళ ఆ నటుడు ఈ రోజు అదే ఖాతా లో ట్వీటుతూ ఇక ఈ ఖాతా నాకు అవసరం లేదు.హాకింగ్ చేయ్డానికి మరొకర్ని వెతుక్కునే పనిలో ఉండండిక అని చురక అంటించాడు.ఫేస్ బుక్ లో కూడా ఆయనకి ఓ ఖాతా ఉంది. Click here
No comments:
Post a Comment