శనివారం రోజున నిన్న ఆర్మీ లోని స్పెషల్ ఫోర్స్ కి చెందిన లాన్స్ నాయక్ మోహన్ నాధ్ గోస్వామి ఉగ్ర వాదుల కాల్పుల్లో కుప్వారా జిల్లాలోని హఫుర్ద్ వద్ద మరణించాడు.2002 లో టెర్రరిజాన్ని అణిచివేయడానికి ప్రత్యేకంగా ప్రారంభించిన దళం లో ఆయన చేరి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గత 11 రోజుల్లో 10 మంది టెర్రరిస్ట్ లను గోస్వామి మట్టుబెట్టాడు.ఒక ఉగ్ర వాదిని ప్రాణాలతో బందించాడు.ఉత్తర ప్రదేశ్ లోని నైనిటాల్ దగ్గర గల ఆయన స్వ గ్రామం లో పూర్తి సైనిక లాంచనాలతో అంతయక్రియల్ని నిర్వహించారు.ఆయనకి భార్య ఏడేళ్ళ కుమార్తె ఉన్నారు.Click here
No comments:
Post a Comment