హిందీ నటుడు అక్షయ్ ఖన్నా ముంబాయి లోని మలబార్ హిల్స్ పోలిస్ ఠాణా లో కేసు పెట్టాడు.ఓ కంపెనీ అధినేత,అతని భార్య చెప్పిన మాటలు విని కమోడిటీ మార్కెటింగ్ లో ఉన్న ఫర్మ్ లో 50 లక్షలు మదుపుచేస్తే తనకు వారు చెప్పిన విధంగా లాభాన్ని చూపించలేకపోయారని ..ఆ రకంగా వారు తనను మోసం చేశారని తెలిపాడు.ముంబాయి పోలిసులు ఈ కేసుని ఆర్ధిక నేరాలను శోధించే వింగ్ కి బదిలీ చేశారు.Click here

No comments:
Post a Comment